Shopping cart

banner 1

Shopping cart

banner 1
telugutone Latest news

శుక్రవారం నుంచే స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

187

AP: రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 10 (శుక్రవారం) నుంచి హాలిడేస్ ప్రారంభం అవుతాయని తెలిపింది. సెలవులు 19న ముగిసి, 20 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని పేర్కొంది. అటు క్రిస్టియన్ స్కూళ్లకు మాత్రం 11 నుంచి 15 వరకు హాలిడేస్ ఉంటాయని వెల్లడించింది.

Your email address will not be published. Required fields are marked *

Related Posts