Shopping cart

banner 1

Shopping cart

banner 1
  • Home
  • జీవనశైలి
  • వ్యాయామం చేస్తే తగ్గేవి – ఆరోగ్యాన్ని మెరుగుపరచే అద్భుత ప్రయోజనాలు!
telugutone Latest news

వ్యాయామం చేస్తే తగ్గేవి – ఆరోగ్యాన్ని మెరుగుపరచే అద్భుత ప్రయోజనాలు!

121

వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంపై విశేష ప్రభావం చూపే అనేక సమస్యలు తగ్గిపోతాయి. శరీరానికి, మనసుకు మేలు చేసే ఈ సహజమైన చిట్కా వల్ల కలిగే ప్రయోజనాల జాబితా ఇదే!

అందానికి సంబంధించి తగ్గేవి:

  • జుట్టు రాలటం
  • మొటిమలు
  • బుగ్గలు, రెండో గడ్డం
  • చర్మం నల్లబడటం
  • స్కిన్ ట్యాగ్స్

శరీర ఆరోగ్య సమస్యలు తగ్గేవి:

  • పొట్ట, అధిక బరువు
  • గుండె జబ్బులు, రక్తపోటు
  • మధుమేహం, అధిక కొలెస్ట్రాలు
  • ఫ్యాటీ లివర్, పిత్తాశయంలో రాళ్లు
  • మలబద్ధకం, కడుపు ఉబ్బరం
  • అంగస్తంభన సమస్యలు
  • క్యాన్సర్లు
  • పీసీఓడీ, నెలసరి సమస్యలు
  • సిజేరియన్ కోతలు
  • ఉబ్బసం, అలర్జీలు
  • ఆటో ఇమ్యూన్ సమస్యలు
  • ఇన్ఫెక్షన్లు
  • ఎముకలు ఊరికే విరగటం

మానసిక ఆరోగ్యానికి సంబంధించి తగ్గేవి:

  • తలనొప్పి
  • దిగులు, ఆందోళన
  • డిమెన్షియా, పార్కిన్సన్స్, మతిమరుపు
  • ఏకాగ్రత లేమి, చికాకు, కోపం
  • బద్ధకం, పనులు వాయిదా వేయటం
  • ఆత్మన్యూనత

సామాజిక & ఆర్థిక ప్రయోజనాలు:

  • వైద్య ఖర్చులు, ఆసుపత్రి బిల్లులు తగ్గిపోవడం
  • హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గటం
  • ఉద్యోగానికి పెట్టే సిక్ లీవ్స్ తగ్గిపోవడం
  • దేశానికి మనవలన పడే భారం తగ్గడం
  • ప్రజలపై పడే పన్నుల భారం తగ్గడం
  • నేరాలు, ఓటములు తగ్గిపోవడం

ఇంకేమైనా మర్చిపోయామా? ఈ లిస్టులో జతచేయండి!
ఇదంతా తెలుసుకున్నాక, చెప్పులేసుకుని పరిగెడతారా? లేక చేగోడీలు తిని పడుకుంటారా? నిర్ణయం మీది!

Your email address will not be published. Required fields are marked *

Related Posts