బద్రీనాథ్ పక్కన ఊర్వశి రౌటేలా ఆలయం: దక్షిణ భారతంలో కూడా గుడి కోసం ఆకాంక్ష
బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర బద్రీనాథ్ ఆలయం సమీపంలో తన పేరిట ఒక గుడి నిర్మించబడిందని, ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా తన అభిమానులు తన పేరుతో ఒక ఆలయాన్ని నిర్మించాలని తాను...
