ఉప్పల్ స్టేడియం నార్త్ స్టాండ్ నుంచి అజారుద్దీన్ పేరు తొలగింపు – HCA అంబుడ్స్‌మన్ ఆదేశాలు
హైదరాబాద్ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసిన అంశం ఇదే. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) నార్త్ పెవిలియన్ స్టాండ్‌పై ఉన్న ‘మహమ్మద్ అజారుద్దీన్ స్టాండ్’ అనే పేరును తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)...
