పావని రెడ్డి రెండో వివాహం: బిగ్‌బాస్ కంటెస్టెంట్ అమీర్‌తో మూడు ముళ్ల బంధం
తెలుగు మరియు తమిళ సీరియల్స్‌తో పాటు వెండితెరపై తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటి పావని రెడ్డి రెండో వివాహంతో మరోసారి వార్తల్లో నిలిచింది. బిగ్‌బాస్ తమిళ్ 5వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆమె, అదే...
