మైసూరు పాక్ ఇకపై “మైసూరు శ్రీ”! జైపూర్ స్వీట్ షాపు యజమాని నుంచి దేశభక్తి టచ్
జైపూర్, మే 23, 2025 – పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దేశమంతటా పాకిస్తాన్‌పై ఆగ్రహం చెలరేగింది. సోషల్ మీడియాలో నెటిజన్లు “మైసూరు పాక్‌లో ‘పాక్’ ఉంది, పేరే మార్చేయ్!” అంటూ మీమ్స్ జోరుగా పంచుకున్నారు. ఈ జోష్ జైపూర్‌లోని ప్రఖ్యాత...
