శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు (ఏప్రిల్ 20, 2025) తమ 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, TeluguTone తరపున ఆయనకు హృదయపూర్వక జన్మదిన...
