ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను రేపు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
చీనాబ్ రైల్వే వంతెన: భారత ఇంజనీరింగ్ శక్తికి నిలువెత్తు నిదర్శనం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను జూన్ 6, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ...
