కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్‌లో అరెస్ట్ – అమరావతి మహిళలపై వ్యాఖ్యల కేసు కలకలం
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, సాక్షి మీడియా ప్రతినిధి అయిన కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి, ఆయన్ను విచారణ కోసం తీసుకెళ్లారు. అరెస్ట్‌కి కారణమైన కేసు నేపథ్యం...
