భారత సైనిక కదలికలు: సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి
భారత సైన్యం, వైమానిక దళం మరియు నావికాదళం కదలికలను వీడియోలు లేదా ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల జాతీయ భద్రతకు తీవ్రమైన ప్రమాదం కలగవచ్చు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఈ...
