గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ కంపెనీ మోసం: 200 మంది నిరుద్యోగుల నుంచి రూ.2 లక్షలు వసూలు
హైదరాబాద్ గచ్చిబౌలి ఐటీ హబ్‌లోని ప్యూరోపాల్ క్రియేషన్స్ & ఐటీ సొల్యూషన్స్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 200 మంది నిరుద్యోగులను మోసం చేసింది. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.2 లక్షలు వసూలు చేసి, రెండు నెలల పాటు...
