పాకిస్తాన్‌ను హెచ్చరించిన అసదుద్దీన్ ఒవైసీ:
“ISIS లాంటి చర్యలు, అణుబాంబులతో బెదిరించలేరు” హైదరాబాద్ ఎంపీ, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ను తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ తనను అణు శక్తిగా ప్రకటించుకుని అమాయకులను చంపడం ISIS సిద్ధాంతాన్ని పోలి...
