రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు: పాకిస్థాన్‌పై గట్టి సమాధానం
కీలకాంశం పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌తో యుద్ధం తప్పదన్న వార్తల మధ్య, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ప్రజల కోరికలు నెరవేరుస్తామని, దాడి చేసిన వారికి తగిన శిక్ష విధిస్తామని హామీ...
