యూరీ సెక్టార్‌లో పాక్ సైన్యం కాల్పులు: ముగ్గురు భారత పౌరుల మృతి, ఇండియన్ ఆర్మీ దీటైన స్పందన
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంబడి యూరీ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో ముగ్గురు భారత పౌరులు ప్రాణాలు కోల్పోగా, భారత సైన్యం సమర్థంగా ప్రతిస్పందించి పాక్ దాడులను తిప్పికొట్టింది. ఈ కాల్పులు...
