పహల్‌గాం ఉగ్రదాడిలో హైదరాబాద్ ఐబీ అధికారి మనీష్ రంజన్ మృతి
జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్‌గాం బైసరన్ వ్యాలీలో ఏప్రిల్ 22న చోటుచేసుకున్న ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సెక్షన్ ఆఫీసర్ మనీష్ రంజన్ దుర్మరణం చెందారు. ఇతనితో పాటు 25 మంది...
