డిజిటల్ అరెస్ట్ మోసాలపై అవగాహన: తెలంగాణ పోలీసుల హెచ్చరిక
డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థ అసలు లేదు! సైబర్ నేరగాళ్లు పోలీసులు, ఈడీ, సీబీఐ, ఐటీ అధికారుల పేరిట వీడియో కాల్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి కాల్స్ వస్తే భయపడకండి, వెంటనే చర్యలు తీసుకోండి.
డిజిటల్...
