లీడ్స్ టెస్టులో ఉత్కంఠ: భారత్ లక్ష్యం 371 పరుగులు
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఉత్కంఠభరితంగా మారింది. భారత్ నిర్దేశించిన 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. నాలుగో రోజు మూడో సెషన్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్...
