చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా – తొలి ఐసీసీ టైటిల్
దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం నమోదు అయింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐసీసీ టైటిల్ కల చివరికి నిజమైంది. లండన్‌లోని ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో జరిగిన 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల...
