కే.ఏ.పాల్ భారత్-పాక్ యుద్ధం ఆపాలన్న మిషన్: ఆపరేషన్ సిందూర్ వివాదం
క్రైస్తవ మతప్రచారకుడు కే.ఏ.పాల్ ఇటీవల ఒక సంచలన ప్రకటన చేశారు.భారత్-పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు తగ్గించాలని, యుద్ధం ఆపాలని తాను పాకిస్తాన్ వెళ్లబోతున్నట్టు ప్రకటించారు.“యుద్ధం ఆపే బాధ్యత పై దేవుడిది, కింద నాది” అని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్...
