పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ పూర్తి
ట్రైలర్, సాంగ్స్ రాక్ చేయనున్నాయ్ ⚔️🔥 పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు షూటింగ్ మెరుపు వేగంతో ముగిసింది! మే 6, 2025న పవన్ కళ్యాణ్ గారు చివరి...
