రష్మిక – విజయ్ ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్?
విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల ఎంగేజ్‌మెంట్‌పై ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. 2024 జనవరిలో, ఫిబ్రవరి రెండో వారంలో వీరి నిశ్చితార్థం జరగనుందని కొన్ని కథనాలు ప్రచారం అయ్యాయి అయితే, ఈ వార్తలపై విజయ్ దేవరకొండ తన...
