అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటులో కన్నీళ్లు – న్యూఢిల్లీలో పెద్ద చర్చ!
పార్లమెంటులో AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆయన భావోద్వేగ ప్రసంగం దేశంలోని రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఓవైసీ ఎందుకు ఏడ్చారు? పార్లమెంటులో మాయనారిటీ హక్కులు, మత సామరస్యంపై...
