హనుమాన్ జయంతి శుభాకాంక్షలు: విశ్వంభర నుండి ‘రామ రామ’ ఫస్ట్ సింగిల్ విడుదల!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అద్భుత పౌరాణిక చిత్రం విశ్వంభర నుండి, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి గీతం ‘రామ రామ’ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా శ్రద్ధాభక్తులతో విడుదలైంది. శ్రీరామ భక్తుడు అయిన హనుమంతుని ఆరాధనకు అంకితంగా రూపొందిన ఈ...
