గ్లెన్ మాక్స్‌వెల్, లియామ్ లివింగ్‌స్టోన్‌పై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు: ఐపీఎల్‌ను హాలిడేలా భావిస్తున్నారా?
భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ 2025లో విదేశీ స్టార్ ఆటగాళ్లైన గ్లెన్ మాక్స్‌వెల్ (పంజాబ్ కింగ్స్) మరియు లియమ్ లివింగ్‌స్టోన్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)లపై తీవ్ర విమర్శలు చేశారు. క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ ఇద్దరూ ఐపీఎల్‌ను...
