హరిహర వీరమల్లు ట్రైలర్‌లో చారిత్రక గందరగోళం: చార్మినార్, ఔరంగజెబ్, గోల్కొండ ట్విస్ట్‌లు!
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు: పార్ట్ 1 - స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ట్రైలర్ జూలై 3, 2025న విడుదలై, అభిమానులను ఊపేసింది! రెబల్ స్టార్ ఖడ్గం ఝళిపిస్తూ, మొఘల్ సామ్రాజ్యంతో ఢీ అంటూ గోల్కొండ నుంచి ఢిల్లీ...
