కేటీఆర్ సంచలన ప్రకటన: 400 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద ఈకో పార్క్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు (కేటీఆర్) ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్‌లో ఒక కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ మూడేళ్లలో అధికారంలోకి వచ్చిన వెంటనే, హైదరాబాద్‌లోని కంచే గచ్చిబౌలి ప్రాంతంలోని 400...
