సింగపూర్‌లో అగ్ని ప్రమాదం: పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలు
ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడినట్లు తెలిసింది. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం సింగపూర్‌లోని ఆయన చదువుతున్న పాఠశాలలో...
