ఢిల్లీ యూనివర్సిటీ కాలేజీ గోడలకు ఆవుపేడ – ప్రిన్సిపాల్ ప్రత్యూష్ వత్సల వినూత్న ప్రయోగం సంచలనం
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి మహిళా కళాశాలలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. కాలేజీ క్లాస్‌రూమ్ గోడలకు ఆవుపేడ పూయడం ద్వారా ప్రిన్సిపాల్ డా. ప్రత్యూష్ వత్సల అందరి దృష్టిని ఆకర్షించారు. వేసవిలో గదులను సహజంగా చల్లగా ఉంచే ప్రయోజనంతో...
