డ్రగ్స్‌కు చెక్‌పెట్టే దిశగా టాలీవుడ్: దిల్ రాజు సంచలన ప్రకటన
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వినియోగాన్ని నిర్మూలించేందుకు సినీనిర్మాత దిల్ రాజు కీలక నిర్ణయం. డ్రగ్స్ తీసుకునే వారిని టాలీవుడ్ నుంచిబహిష్కరించే ప్రక్రియను అమలు చేస్తామని ప్రకటన. ఈ సంచలన నిర్ణయం యువతకుస్ఫూర్తినిస్తూ, టాలీవుడ్‌ను స్వచ్ఛమైన పరిశ్రమగా మార్చే...
