హైదరాబాద్‌లో పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు: 25 మంది స్కూల్ బస్ డ్రైవర్లు మద్యం సేవించి పట్టుబడ్డారు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కొత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు రాత్రిపూట నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఇకపై పగటిపూట కూడా నిర్వహిస్తామని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ప్రకటించారు. ఈ...
