బెంగళూరులో విషాదం: ‘డెత్ నోట్’ వెబ్ సిరీస్ చూసి 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ అనిమే వెబ్ సిరీస్ ‘డెత్ నోట్’ చూసిన 14 ఏళ్ల బాలుడు గంగాధర్, దాని ప్రభావంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ ఘటన...
