హైదరాబాద్‌లో సముద్ర తీరం: కొత్వాల్‌గూడలో ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణం
హైదరాబాద్ నగర వాసులకు ఒక శుభవార్త! త్వరలోనే భాగ్యనగరంలో సముద్ర తీరం ఆవిర్భవించబోతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడలో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఆర్టిఫిషియల్ బీచ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ భారీ...
