తమ్ముడు మూవీ రివ్యూ – నితిన్‌కి ఇది నిజమైన రీ-ఎంట్రీ అయిందా?
నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా జూలై 4, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు, దిల్ రాజు నిర్మించారు. అక్క-తమ్ముడి బంధం నేపథ్యంలో జరిగే ఈ సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా...
