అరుణాచలం గిరి ప్రదక్షిణలో దారుణం: రూ.500 కోసం తెలంగాణ భక్తుడి హత్య
తమిళనాడులోని పవిత్ర క్షేత్రం తిరువణ్ణామలైలో జరిగిన దారుణ హత్య భక్తులలో భయాందోళనలను రేకెత్తించింది. అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణకు వెళ్లిన తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్ (32) దుండగుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు....
