Kannappa Movie: బడ్జెట్, రెమ్యూనరేషన్ రహస్యాలు, నాన్-థియేట్రికల్ రైట్స్ జాతర!
టాలీవుడ్‌లో భారీ అంచనాలతో విడుదలైన కన్నప్ప సినిమా గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్! మంచు విష్ణు హీరోగా, ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో, మోహన్ బాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ ఎపిక్ డ్రామా గురించి ఒక్కొక్క రుచికరమైన గాసిప్...
