విశ్వంభర సినిమా: కీరవాణికి అవమానమా? భీమ్స్ సిసిరోలియోకు అవకాశమా?
తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో కీరవాణి ఒక బ్రహ్మ. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా కీర్తిని చాటిన ఈ సంగీత దిగ్గజం, ఎన్నో బ్లాక్‌బస్టర్‌లకు స్వరాలు సమకూర్చాడు. అలాంటి కీరవాణి పేరు ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో ఒక వివాదాస్పద...
