భారత్ పాకిస్థాన్‌కు నీటి సరఫరా నిలిపివేత: బగ్లిహార్ డ్యామ్ నుంచి నీరు ఆపిన మోదీ సర్కార్
ఉగ్రదాడికి బదులుగా నీటి సరఫరా నిలిపివేత జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు జమ్మూలోని బగ్లిహార్ డ్యామ్ నుంచి నీటి సరఫరాను నిలిపివేసినట్లు పీటీఐ నివేదిక వెల్లడించింది. ఇది పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బగా...
