ప్రభాస్ ఫౌజీ సినిమా: రూ.600 కోట్ల బడ్జెట్‌తో టాలీవుడ్‌లో సంచలనం
రెబల్ స్టార్ ప్రభాస్ మరో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సీతారామం వంటి సంచలన విజయం సాధించిన దర్శకుడు హను రాఘవపూడితో కలిసి ప్రభాస్ నటిస్తున్న చిత్రం #Fauji. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు....
