హైదరాబాద్‌లో మూడు రోజులు వైన్ షాపులు బంద్
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఆదేశాలు హైదరాబాద్, తెలంగాణ:హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించబడింది. పోలీసు శాఖ ఇచ్చిన తాజా ఆదేశాల ప్రకారం, ఏప్రిల్ 20, 2025 సాయంత్రం 4...
