ట్రంప్ ఎఫెక్ట్: తెలుగు టెకీలకు, రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, బంగారానికి ఎలాంటి ప్రభావం?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నిక కావడంతో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం పడే అవకాశముంది. హైదరాబాద్, విశాఖ వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్, తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ఉద్యోగ భద్రత, స్టాక్...
