ఇనో విశ్వస్య భువనస్య గోపాః

సూర్యుడు సమస్త విశ్వమునకు రక్షకుడు. వేదమంత్రాలు సూర్యశక్తిని విశదీకరించాయి. సూర్యధ్యానం, ఆధ్యాత్మికత, ఆదిత్యార్చన మరియు సౌరమత ప్రాధాన్యంపై విశ్లేషణ.